సాధారణ ఎన్నికలకు రేపు షెడ్యూలు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈసీ వర్గాల కథనం ప్రకారం రేపు లోక్ సభ స్థానాలకు ఎన్నికల షెడ్యూలు ప్రకటించే అవకాశం ఉందని, ఈ మేరకు ఈసీ కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.